Press Releases
- ఆంధ్రకేసరి కీ॥శే॥లు టంగుటూరి ప్రకాశంపంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి ఆర్పించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ గారు – ది. 23.08.2025
- స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు – ది. 23.08.2025
- దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేయబోవు ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. – ది. 22.08.2025
- హత్య కేసులో నిందితునికి “జీవిత ఖైదు మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 21.08.2025
- సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృంధాలు. – ది. 20.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 వ్యక్తులకు జైలు మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 20.08.2025
- నగర పోలీస్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రశంసా పత్ర గ్రహితలు – ది. 19.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 19.08.2025
- 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించిన ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిప్యుటీ పోలీస్ కమీషనర్ గార్లు. – ది. 18.08.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “57” ఫిర్యాదులు – ది. 18.08.2025
- సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృంధాలు. – ది. 18.08.2025
- సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిదిలోని (UPIX) చీటింగ్ కేసులో నింధితుల అరెస్ట్ – ది. 16.08.2025
- 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 15.08.2025
- పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పతకాలను అంధించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. – ది. 15.08.2025
- 79 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా ట్రాఫిక్ ఏర్పాట్లు – ది. 14.08.2025
- ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు. – ది. 14.08.2025
- స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్., గారు. – ది. 13.08.2025
- సంయుక్త పేరుతో విద్యార్థులకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమము లో ముఖ్య అతిథులు గా హాజరైన ఈగల్ చీఫ్ ఐజి శ్రీ ఆకే.రవికృష్ణ, ఐపీఎస్ గారు – ది. 13.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 83 వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 13.08.2025
- స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ముఖ్య అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు. – ది. 12.08.2025
- ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు. – ది. 12.08.2025
- Mobiles Missing Recovery through CEIR Portal, NTR Police Commissionerate Press Note – Dt.12.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 40 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 12.08.2025
- తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా తల్లి చెంతకు చేర్చిన ఎన్.టి.ఆర్.జిల్లా శక్తి టీం బృందాలు… – ది. 11.08.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “73” ఫిర్యాదులు. – ది. 11.08.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు – ది. 09.08.2025
- పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు – ది. 07.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 33 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 07.08.2025
- దాడి చేసి చంపుతానని బెదిరించిన కేసులో నిందితునికి “6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 07.08.2025
- పోలీసు కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన హోంగార్డులను మేమేంటోతో సత్కరించి అభినంధించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 05.08.2025
- మట్టిలో మెరిసిన మాణిక్యాలు, హోంగార్డును అతని పిల్లలను అభినంధించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 05.08.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “84” ఫిర్యాదులు – ది. 04.08.2025
- సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృంధాలు – ది. 04.08.2025
- చీటింగ్ కేసులో నిందితునికి మూడు సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 04.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మంది వ్యక్తులకు జైలు శిక్షా మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 04.08.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 03.08.2025
- ఎ.కొండూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ శ్రీ.ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్. గారు – ది. 02.08.2025
- ప్రముఖ నాటక రచయిత, నటుడు, సంఘసేవకుడు అయిన శ్రీ బల్లారి రాఘవ గారి జయంతి సందర్బముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత, ఐ.పి.ఎస్. గారు – ది. 02.08.2025
- ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆకాశమే హద్దుగా అవగాహనా కార్యక్రమాలు – ది. 02.08.2025
- దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్ మరియు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 01.08.2025
- వృద్దురాలిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితునికి “రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం. – ది. 01.08.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 01.08.2025
- రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారి చేతుల మీదుగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్ – ది. 31.07.2025
- FINAL PPT FOR DGP SIR POGRAMME 31.07.2025
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు – ది. 31.07.2025
- ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు – ది. 30.07.2025
- ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆకాశమే హద్దుగా అవగాహనా కార్యక్రమాలు – ది. 30.07.2025
- గంజాయి ఇతర మత్తు పదర్ధాలకు దూరంగా ఉండండి……మహిళా పోలీస్ స్టేషన్ ఏ.సి.పి.శ్రీ టి.డి.ప్రసాద్ గారు – ది. 29.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 29.07.2025
- సెంట్రల్ డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ – ది. 29.07.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “70” ఫిర్యాదులు – ది. 28.07.2025
- సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృంధాలు – ది. 28.07.2025
- శక్తి యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు… – ది. 27.07.2025
- ఎన్.టి.ఆర్. జిల్లా నగరంలో విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ ఈగల్ టీం బృందాలు… – ది. 27.07.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 27.07.2025
- Press Note of Sri Harish Kumar Gupta, IPS Garu, DGP, AP on 26.07.2025_ Telugu
- Press Note of Sri Harish Kumar Gupta, IPS Garu, DGP, AP on 26.07.2025
- శక్తి మరియు ఈగల్ టీం బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు – ది. 26.07.2025
- అధికార లాంఛనాలతో పోలీసు డాగ్ ‘లక్కీ’కు అంత్యక్రియలు – ది. 26.07.2025
- Vijayawada Traffic Solution Tender doc_June 2025_1.0_e-Procurement
- టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. శ్రీమతి కె.లతా కుమారి గారు – ది. 25.07.2025
- మహిళా పోలీస్ స్టేషన్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. శ్రీ టి.దైవ ప్రసాద్ గారు – ది. 25.07.2025
- సైబర్ క్రైమ్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. శ్రీ బి.రాజ శేఖర్ గారు – ది. 24.07.2025
- నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్. టి. ఆర్. జిల్లా కు కేటాయించబడిన నూతన ప్రొబేషనరీ ఎస్.ఐ.లు. – ది. 24.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 24.07.2025
- పోలీసు శాఖలో వాడబడిన పాత టెంట్లు, సామన్ల బహిరంగ వేలం – ది. 21.07.2025
- స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. శ్రీ ఎన్.భాను ప్రకాష్ రెడ్డి గారు – ది. 23.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 22.07.2025
- State Level Workshop On Opioid and Drug Abuse Control – 21-07-2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “72” ఫిర్యాదులు – ది. 21.07.2025
- పోలీసు శాఖలో వాడబడిన పాత సామన్ల బహిరంగ వేలం – ది. 14.07.2025
- స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు – ది. 19.07.2025
- హత్య కేసులో నింధితులకు “జీవిత కారాగార శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 18.07.2025
- గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో నింధితుడి అరెస్ట్ – ది. 18.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 45 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 17.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 37 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 15.07.2025
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శ్రీ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 14.07.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “83” ఫిర్యాదులు – ది.14.07.2025
- అమ్మవారికి ఆషాడం సారే సమర్పించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ – ది. 13.07.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 13.07.2025
- Operation Safe Campus Zone – Dt.12.07.2025
- సెంట్రల్ డివిజన్ సురక్షా కమిటీ సమావేశం – ది. 12.07.2025
- రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నియంత్రణలో బాగంగా “స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో” నిర్వహించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్. – ది. 12.07.2025
- ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ 1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు – ది. 11.07.2025
- యువతి పై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి ఏడు సంవత్సరాల జైలు శిక్షా మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 10.07.2025
- వివిద హాస్పిటల్స్ లలో పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. – ది. 09.07.2025
- ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 09.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 09.07.2025
- రోడ్డు ప్రమాధాల నివారణయే లక్ష్యంగా స్పీడ్ బ్రేకర్లు మరియు జీబ్రా క్రాసింగ్ లైన్లను ఏర్పాటు – ది. 09.07.2025
- ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ నందు అదనంగా మరో రెండు డాగ్ కెనాల్స్ (రూమ్ లను) నిర్మించడానికి భూమి పూజ నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 08.07.2025
- పోలీసు కమిషనరేట్ పరిదిలోని వివిధ కళాశాలలు మరియు స్కూల్స్ పరిసరాలలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రామాన్ని నిర్వహించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు. – ది. 08.07.2025
- రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నియంత్రణలో బాగంగా “స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో” నిర్వహించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ – ది. 08.07.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “62” ఫిర్యాదులు – ది. 07.07.2025
- బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 05 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 4,000 వేల రూపాయలు జరిమానా విధించిన పోక్సో కోర్ట్ జడ్జ్ శ్రీమతి వి. భవాని గారు – ది. 07.07.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 06.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 280 వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 05.07.2025
- భారత స్వాతంత్య్ర సమర యోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి ఆర్పించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు – ది. 04.07.2025
- దొంగతనం కేసులలో నిందితుడి అరెస్ట్ చేసిన గుణదల పోలీసులు – ది. 03.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 03.07.2025
- శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన పరిసర ప్రాంతాలను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 01.07.2025
- మైనర్ బాలికకు మాయమాటలతోగర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 15000 వేల రూపాయలు జరిమానా విధించిన పోక్సో కోర్ట్ జడ్జ్ శ్రీమతి వి. భవాని గారు – ది. 01.07.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు ఒకొక్కరికి 07రొజుల పాటు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం వారు – ది. 01.07.2025
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు – ది. 30.06.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “79” ఫిర్యాదులు – ది. 30.06.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు. – ది. 29.06.2025
- సురక్షా 360 కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు – ది. 28.06.2025
- అప్పటిలో సంచలనం సృష్టించిన ” సైనేడ్ ఉపయోగించి చేసిన పది హత్యల కేసులలోని నింధితులకు విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో “జీవిత కారాగార శిక్ష ” మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 27.06.2025
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇంధీరాగాంధి మున్సిపల్ స్టేడియం నందు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్దాలపై అవగాహనా సదస్సు నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 26.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 26.06.2025
- గంజాయి కేసులలో ఇద్ధరు నిందితుల అరెస్ట్ – 15 లక్షల రూపాయల విలువైన 200 కేజీల గంజాయి, వాహనాలు స్వాదీనం – ది. 25.06.2025
- ప్రజల భద్రతే లక్ష్యంగా అధనంగా పటమట పోలీసు స్టేషన్ పరిదిలోని 9 కాలనీలలో నూతన సి.సి.కెమెరాలు ఏర్పాటు – ది. 24.06.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “66” ఫిర్యాదులు – ది. 23.06.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 22.06.2025
- స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు – ది. 21.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 33 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 20.06.2025
- బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 03 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 20000 వేల రూపాయలు జరిమానా విధించిన పోక్సో కోర్ట్ జడ్జ్ శ్రీమతి వి. భవాని గారు – ది. 19.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 27 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 19.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 18.06.2025
- సైబర్ నేరాలపై …..తస్మాత్ జాగ్రత్త – మీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు నేరాలు చేస్తుంటారు జాగ్రత్త – ది. 17.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మంది వ్యక్తులకు జైలు శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 17.06.2025
- అధునాతన సౌకర్యాలతో పుననిర్మించిన మహిళా పోలీసుస్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 16.06.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “70” ఫిర్యాదులు – ది. 16.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 16.06.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు. – ది. 15.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 13.06.2025
- ఎన్. టి. ఆర్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ – ది. 12.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 34 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 12.06.2025
- వాహన దారులు అందరూ తప్పనిసరిగా మోటార్ వాహనాలు చట్టం రూల్స్ పాటించి తమ వాహనమును నడపవలెను – లేనియెడల జరిమానా విధించబడును – ది. 11.06.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “64” ఫిర్యాదులు – ది. 09.06.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 08.06.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 60 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 05.06.2025
- సత్యనారాయణ పురం నూతన పోలీసుస్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వి.అనిత గారు – ది. 02.06.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “78” ఫిర్యాదులు – ది. 02.06.2025
- ద్విచక్ర వాహనదారులకు మరియు భారీ వాహనముల డ్రైవర్లకు సూచనలు – ది. 02.06.2025
- రాష్ట్ర డి.జి.పి.గా పూర్తి బాధ్యతలను స్వీకరించిన శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. – ది. 31.05.2025
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు – ది. 31.05.2025
- పోలీసు శాఖలో మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీసు యోగాంధ్రా – నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్.గారు – ది. 29.05.2025
- కెనోయ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతక విజేత గొలుగూరి వర్షితను అభినందించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 29.05.2025
- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ, కళాప్రపూర్ణ డా. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్.గారు – ది. 28.05.2025
- చైన్ స్నాచింగ్ కేసులలో నలుగురు నింధితులు ఆరెస్ట్ – ది. 28.05.2025
- పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్, ఎ.ఎస్.ఐ., బదిలీలకు కౌన్సిలింగ్ నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు. – ది. 26.05.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “81” ఫిర్యాదులు – ది. 26.05.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు. – ది. 25.05.2025
- మోటారు వాహన చట్ట నిబంధనలపై అవగాహన సదస్సు – ది. 24.05.2025
- మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడు అరెస్ట్ – ది. 22.05.2025
- 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఈ చలాన్ కార్యాలయం – ది. 21.05.2025
- దురుద్దేశ పూర్వకంగా చీటింగ్ చేసిన కేసులో నిందితునికి రెండు సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 21.05.2025
- ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు – ది. 20.05.2025
- సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ కొరకు నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 20.05.2025
- మరణించిన హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 19.05.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “89” ఫిర్యాదులు – ది. 19.05.2025
- అధికార లాంఛనాలతో పోలీసు డాగ్ ‘మిక్కి’కు అంత్యక్రియలు- ది. 14.05.2025
- హెల్మెట్ ఆవశ్యకతపై మరియు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంపై నగరంలో విస్తృతంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 14.05.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు – ది. 12.05.2025
- చీటింగ్ కేసులో నిందితునికి మూడు సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 12.05.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 43 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 12.05.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 33 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 08.05.2025
- భారత స్వాతంత్య్ర సమర యోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి వర్దంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన నగర అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత, ఐ.పి.ఎస్ గారు – ది. 07.05.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 06.05.2025
- ధర్యాప్తు అధికారులకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లను సేకరించడం, భద్రపరచడం మొదలగు అంశాలపై ప్రత్యేక నిపుణులచే వర్క్ షాప్ – ది. 05.05.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “81” ఫిర్యాదులు – ది. 05.05.2025
- మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 5000 వేల రూపాయలు జరిమానా విధించిన పోక్సో కోర్ట్ జడ్జ్ శ్రీమతి వి. భవాని గారు – ది. 05.05.2025
- రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు – ది. 04.05.2025
- Route map and parking for vehicles and cars coming to HON’BLE PM of INDIA programme – ది. 01.05.2025
- గౌరవ ప్రధాన మంత్రి గారి పర్యటన నేపధ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు – Route maps – ది. 30.04.2025
- గౌరవ ప్రధాన మంత్రి గారి పర్యటన నేపధ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు – ది. 30.04.2025
- విజయవాడ పరిసర ప్రాంతాల పరిదిలోని ప్రజలకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు వారు తెలియజేయునది ఏమనగా – ది. 30.04.2025
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు – ది. 30.04.2025
- హత్య కేసులో నిందితులకు పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 30.04.2025
- గౌరవ ప్రధాన మంత్రి గారి పర్యటన సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., గారు – ది. 29.04.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “83” ఫిర్యాదులు – ది. 7.04.2025
- శ్రీ రామనవమి సందర్భంగా సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించిన పోలీస్ కమీషనర్ దంపతులు – ది. 6.04.2025
- ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు – ది. 3.04.2025
- పోక్సో కేసులను ధర్యాప్తు చేయు విధానం పై అవగాహన – ది. 1.04.2025
- మహిళా భద్రతలో బాగంగా లేడీస్ హాస్టల్స్ యజమాన్యాలతో సమావేశం నిర్వహించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు – ది. 12.03.2025
- వివిద అన్లైన్ మెడికల్ సేల్స్ హెడ్స్ మరియు మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారికి Drugs and Cosmetics Act,1940 లలో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్టోరేజ్, విక్రయ, వినియోగ నిభంధనలు మరియు అతిక్రమణలపై తీసుకొను చర్యలపై అవగాహన కల్పించిన పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారువివిద అన్లైన్ మెడికల్ సేల్స్ హెడ్స్ మరియు మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారికి Drugs and Cosmetics Act,1940 లలో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్టోరేజ్, విక్రయ, వినియోగ నిభంధనలు మరియు అతిక్రమణలపై తీసుకొను చర్యలపై అవగాహన కల్పించిన పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 11.03.2025
- ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థమన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది.14.02.2025
- Traffic diversion in view of NTR Trust Euphoria Musical Night Programme Press Note – Dt.14.02.2025
- పటమట పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన దొంగతనం కేసులో నేరస్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు రెండు కోట్ల యాభై లక్షలు విలువ గల Apple iPhones మరియు వివిధ రకాలకు చెందిన Accessories విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది – ది.14.02.2025
- యన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ 1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు – ది. 13.02.2025
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత -2023 (BNSS) క్రింద నిషేధాజ్ఞలు అమలు – ది. 13.02.2025
- అడ్మిన్ డి.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు – ది. 27.01.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు – ది. 27.01.2025
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 27.01.2025
- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 26.01.2025
- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించిన ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటీ పోలీస్ కమీషనర్ గార్లు – ది. 26.01.2025
- 76 వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భముగా ట్రాఫిక్ ఏర్పాట్లు – ది. 25.01.2025
- సురక్షా కమిటీలను, వెయ్యి సిసి కెమెరాలు, ఈగల్ వెహికల్స్ ను ప్రారంభించిన హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, రాష్ట్ర డి.జి.పి. శ్రీ ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్.గారు – ది. 22.01.2025
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “92” ఫిర్యాదులు – ది. 06.01.2025
- రోడ్డు ప్రమాద (హిట్ & రన్)కేసులలో బాధితులకు కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చే నష్ట పరిహారం అందేలా చేసిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 03.01.2025
- డెఫ్ అండ్ డెంబ్ పిల్లలతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 02.01.2025
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు – ది. 02.01.2025
- నూతన సంవత్సరం-2025కి స్వాగతం పలుకుతూ వీనూత్న కార్యక్రమం చేపట్టిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు – ది. 01.01.2025
- Vijayawada-Annual Progress Report Version – Dt.30-12-2024
- సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, డ్రగ్స్ వినియోగం వల్ల కలుగు అనర్థాలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం – ది. 27.12.2024
- రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయంగా ఒక లక్షా 36 వేల రూపాయలను పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి చేతుల మీదుగా అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ – ది. 27.12.2024
- ఎన్.టి.ఆర్.జిల్లా హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షణ్ముఖ రాఘవను అభినందించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 27.12.2024
- భవాని దీక్షల విరమణ సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో బందోబస్త్ ఏర్పాట్లు – ది. 21.12.2024
- ఎన్.డి.పి.ఎస్.యాక్ట్ కేసులలో విచారణ మరియు శిక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు – ది. 21.12.2024
- భవాని దీక్ష విరమణ చేయడానికి వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి – ది. 21.12.2024
- భవాని దీక్షల విరమణ సందర్భంగా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 17.12.2024
- “Voices for Change No to Drugs, Yes to Life” కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 17.12.2024
- మైనర్ బాలికను మాయమాటలతో మానభంగం చేసిన కేసులో నిందితునికి 10 సం. కఠినకారాగార శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 17.12.2024
- స్వర్ణాంద్ర@2047 విజన్ కార్యక్రమము బందోబస్త్ ను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర డి.జి.పి. శ్రీ సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఐ.పి.ఎస్.గారు. – ది. 13.12.2024
- సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ జరగకుండా నిరోధించిన బ్యాంకు అధికారి మరియు సిబ్బందిని సత్కరించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్ గారు – ది. 13.12.2024
- స్వర్ణాంద్ర@2047 విజన్ కార్యక్రమమునకు విస్త్రుత ఏర్పాట్లు – ది. 12.12.2024
- స్వర్ణాంద్ర@2047 విజన్ కార్యక్రమమునకు ట్రాఫిక్ ఏర్పాట్లు – ది.12.12.2024
- మైనర్ బాలికను మాయమాటలతో మానభంగం చేసిన కేసులో నిందితునికి 10 సం. కఠినకారాగార శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం – ది. 10.12.2024
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 10.12.2024
- నగరములో పెరుగుతున్న వాహనముల రద్దీ తగ్గింపు, ట్రాఫిక్ అంతరాయములను అధిగమించుటకు స్వయంగా పరిశీలించి ట్రాఫిక్ అధికారులకు తగు సూచనలు చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర్ బాబు, ఐ.పి.యస్ గారు – ది. 09.12.2024
- నెల రోజుల వ్యవధిలో 89 మహిళా మిస్సింగ్ కేసులను చేధించిన మిస్సింగ్ కేసుల ప్రత్యేక బృందం – ది. 09.12.2024
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “65” ఫిర్యాదులు – ది. 09.12.2024
- మెగా టీచర్స్ ,పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ జి.లక్ష్మిషా ఐ.ఏ.ఎస్.గార్లు – ది. 07.12.2024
- సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ జరగకుండా నిరోధించిన బ్యాంకు అధికారి మరియు సిబ్బందిని సత్కరించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్ గారు. – ది. 07.12.2024
- ఘనంగా 62 వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు – ది. 06.12.2024
- “పోలీస్ వెల్ఫేర్ డే” కార్యక్రమంలో “21” ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 06.12.2024
- పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2024 కార్యక్రమాన్ని ప్రారంబించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 28.11.2024
- ఇంటర్ నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ అఫ్ వయోలెన్స్ అగైనేస్ట్ వుమెన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 25.11.2024
- మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ , సచివాలయ మహిళా పోలీసులకు డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ – ది. 21.11.2024
- రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం లో బాగంగా విద్యార్ధులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 21.11.2024
- పోలీస్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు మరియు హెడ్ కానిస్టేబుళ్లు – ది. 20.11.2024
- గొలుసు దొంగతనం (స్నాచింగ్) కేసులో అధునాతన సాంకేతికత పరిజ్ఞాన సహాయంతో నిందితులు అరెస్ట్ – ది. 19.11.2024
- రోడ్డు ప్రమాదం కేసులో లారీ డ్రైవర్ కు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం. – ది. 19.11.2024
- టెక్నాలజీలో డ్రోన్స్ కు పెద్ద పీట, సచివాలయ మహిళా పోలీసులకు డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ – ది. 18.11.2024
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “87” ఫిర్యాదులు. – ది. 18.11.2024
- సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలను నిరోధించేందుకు చేయు బృహత్తర ప్రణాళికలో బాగంగా బ్యాంకర్లతో సమావేశం – ది. 18.11.2024
- వారం రోజుల వ్యవధిలో 18 మహిళా మిస్సింగ్ కేసులను చేధించిన మిస్సింగ్ కేసుల ప్రత్యేక బృందం – ది. 18.11.2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన సదస్సు. – ది. 18.11.2024
- సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలను నిరోధించేందుకు చేయు బృహత్తర ప్రణాళికలో బాగంగా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. – ది. 16.11.2024
- ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు, హోటల్స్ యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. గారు. – ది. 16.11.2024
- డ్రోన్ ఆపరేటర్లు గా మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ (ఉమెన్ డ్రోన్ పైలెట్స్) – ది. 15.11.2024
- హత్యాప్రయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – ది.14.11.2024
- లయోలా కళాశాల యాజమాన్యం తో మరియు వాకర్స్ తో సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి ఎస్. గారు – ది. 14.11.2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన సదస్సు – ది. 14.11.2024
- మైనర్ బాలికను వేదిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ – ది.13.11.2024
- నందిగామ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. శ్రీ ఏ. బి. జి. తిలక్ గారు – ది. 12.11.2024
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “66” ఫిర్యాదులు. – ది. 11.11.2024
- బైక్ దొంగతనం కేసులలో నిందితుడు అరెస్ట్, సుమారు 10 లక్షల రూపాయల విలువైన 20 బైకులు స్వాధీనం – ది. 11.11.2024
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 11.11.2024
- మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు చేదనకై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 10.11.2024
- రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో ఏర్పాటుచేసిన బందోబస్త్ ను స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. – ది. 09.11.2024
- భవాని దీక్షల సందర్భంగా టెంపుల్ మరియు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 09.11.2024
- రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 08.11.2024
- నున్న పోలీస్ స్టేషను ఆకస్మిక తనిఖీ చేసిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 07.11.2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన సదస్సు – ది. 07.11.2024
- చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడు అరెస్ట్ – ది. 07.11.2024
- సెల్ ఫోన్స్ స్నాచింగ్ కేసులలో ముద్దాయిలు అరెస్ట్ – ది. 07.11.2024
- దొంగతనం కేసులో నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించిన న్యాయస్థానం – ది. 07.11.2024
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 07.11.2024
- లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) పోస్టర్ మరియు ప్రచార రథంను ఆవిష్కరించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 06.11.2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన సదస్సు – ది. 06.11.2024
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 06.11.2024
- రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించు “స్కై మీట్స్ సీ” కార్యక్రమం బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు – ది. 05.11.2024
- నగరంలో సాంకేతికతను ఆధారంగా చేసుకుని ట్రాఫిక్ నియంత్రణ – ది. 05.11.2024
- పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “78” ఫిర్యాదులు – ది.04.11.2024
- బందర్ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలు తొలగింపు – ది.04.11.2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన సదస్సు – ది. 02.11-2024
- తస్మాత్ జాగ్రత్త… తాగి వాహనాలు నడిపితే భారీగా జరిమానాలు – ది. 02.11-2024
- పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిటీ ఆర్ముడ్ రిజర్వ్ గ్రౌండ్ నందు ఉచిత వైద్య శిభిరం మరియు రక్తదాన శిభిరం ఏర్పాటు – ది. 28.10.2024
- నగరంలో భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ . వి రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ గారు – ది. 01-09-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా, నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై వరద నీరు చేరటంతో వాహన రాకపోకలు నిలిపి వేయటం జరిగింది. హైదరాబాదు, విజయవాడ హైవేలో వచ్చేవారు తప్పనిసరిగా వరద ఉదృతిని గమనించి ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు తెలిపారు – ది. 01-09-2024
- హెల్మెట్ ధారణ- రోడ్డు ప్రమాదాల నివారణ మరియు సైబర్ భద్రత పై అవగాహన సదస్సు మరియు బైక్ ర్యాలీని నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 29-08-2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 29-08-2024
- ప్రజలకు క్షేత్రస్థాయిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా, సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన అనే వినూత్న కార్యక్రమాన్ని విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్., గారు – ది. 26-08-2024
- గంజాయి కేసులలో 11 మంది నిందితుల అరెస్ట్, వారి వద్ద నుండి 23.5 కే.జి ల గంజాయి ని మరియు 2.60 లక్షల విలువ గల దొంగ సొత్తు స్వాదీనం చేసుకున్న ఎన్.టి.ఆర్.జిల్లా “యాంటి నార్కోటిక్ సెల్” మరియు లా& ఆర్డర్ బృందాలు – ది. 26-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ S.V. రాజ శేఖర బాబు I.P.S గారి ఆదేశాల మేరకు నగరంలో శాంతి భద్రతలు సమర్ధవంతంగా అమలు పర్చాలనే ఉద్దేశ్యంతో, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. – ది. 26-08-2024
- సైబర్ నేరాలపై ప్రజలకు ఏవిధంగా అవగాహన కల్పించాలి అనే విషయంపై సైబర్ కమాండోలకు వర్క్ షాప్ నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు – ది. 24-08-2024
- ఆంధ్రకేసరి కీ॥శే॥లు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి ఆర్పించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ గారు – ది. 23-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో చైన్ స్నాచింగ్ లు చేస్తున్న నిందితుడి అరెస్ట్, అతని వద్ద నుండి సుమారు 87 గ్రాముల బంగారు ఆభరణాలు అనగా మొత్తం సుమారు 6 లక్షలు 10 వేలు రూపాయలు విలువ గల దొంగ పొత్తు స్వాదీనం – ది. 23-08-2024
- శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు హుండీల లెక్కింపు సందర్భంలో డబ్బులు దొంగిలించిన కేసులో నిందితులకు జైలు శిక్ష మరియు జరిమనా విధించిన న్యాయస్థానం వారు – ది. 22-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మంది వ్యక్తులకు జైలు మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 22-08-2024
- ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.యస్., గారు – ది. 20-08-2024
- అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం వారు – ది. 20-08-2024
- పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “60” ఫిర్యాదులు – ది. 19-08-2024
- రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్.టి.ఏ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియమ నిభందనలు మరియు హెల్మెట్ ధరించడం వలన కలుగు ఉపయోగాలపై అవగాహనా కార్యక్రమము – ది. 19-08-2024
- మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన మారుటి తండ్రికి 07 సం. కఠినకారాగార జైలు శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 19-08-2024
- విజయవాడ నగరములోని ద్విచక్ర వాహన మెకానిక్ లకు మరియు డిస్ట్రిబుటర్స్ తో శ్రీ కే.చక్రవర్తి,డి.సి.పి. ట్రాఫ్ఫిక్ గారి అధ్వర్యంలో ది 17-08-2024వ తేదిన కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మీటింగ్ నిర్వహించి, వారికీ రహదారి భద్రతా నియమాలు , MV Act చట్టాల మీద అవగాహన కల్పించినారు – ది. 17-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 21 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 17-08-2024
- “పోలీస్ వెల్ఫేర్ డే” కార్యక్రమంలో “21” ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారుది – 16-08-2024
- 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు – ది. 15-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ శాఖలో చేసిన విశిష్ట సేవలకు గాను ఉగాది -2024 పురస్కరించుకుని ఉత్తమ సేవా మరియు సేవా పతకాలు పొందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి జిల్లా కలెక్టర్ జి.సృజన ఐ.ఏ.ఎస్. & డిప్యూటి పోలీస్ కమీషనర్ టి.హరికృష్ణ గార్లు అవార్డులను అందించి అభినందించడం జరిగింది – ది. 15-08-2024
- విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ది 15.08.2024 న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్త రాజరాజేశ్వరి పేట లో యువకులతో మాట్లాడి , యువత చిన్న చిన్న సరదాల కోసం చెడు వ్యసనాలకు బానిసలై వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చిన అజిత్ సింగ్ నగర్ సీఐ శివాజి గారు – ది. 15-08-2024
- 15-08-2024న ఉదయం 9 గంటలకు ఇంధిరాగాందీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడలో జరుగు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ట్రాఫిక్ మళ్లింపు – ది. 14-08-2024
- గంజాయి కేసులలో 09 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా “యాంటి నార్కోటిక్ సెల్” మరియు లా & ఆర్డర్ బృందాలు – ది. 14-08-2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో U/s 163 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత -2023 (BNSS) (144 (2) Cr.P.C) క్రింద నిషేధాజ్ఞలు అమలు – ది. 13-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 74 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 13-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 12-08-2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు – ది. 12-08-2024
- సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి యాప్ ను లాంచనంగా ప్రారంభించిన రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీమతి వి.అనిత గారు – ది. 10-08-2024
- వృద్ధురాలిని గాయపరిచి మెడలోని బంగారపు చైన్ లాక్కొని వెళ్ళిన నిందితురాలు అరెస్ట్, సంఘటన జరిగిన కొద్ది గంటల లోనే నిందితురాలిని అరెస్ట్ చేసిన సి.సి.ఎస్.పోలీసులు – ది. 10-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 36 మంది వ్యక్తులుకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 09-08-2024
- సైబర్ క్రైమ్ నేరాలపై బృహత్తర ప్రణాళికలో బాగంగా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 08-08-2024
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.,గారు మరియు జిల్లా కలెక్టర్ సృజన ఐ.ఏ.ఎస్. గారు – ది. 08-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనములు నడిపిన చోదకులలో ఒక వ్యక్తికి ఏడు రోజులపాటు జైలు శిక్ష మరియు మిగిలిన 14 మందికి ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 08-08-2024
- చైన్ స్నాచింగ్, బైక్ మరియు లాప్టాప్ లను దొంగిలించు ముగ్గురు నిందితులు అరెస్ట్. వారి వద్ద నుండి సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు లాప్టాప్ లను మరియు ఎనిమిది ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం సుమారు 11 లక్షలు విలువ దొంగ సొత్తు స్వాదీనం – ది. 08-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో తక్కువ ధర కు కారు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో నిందితునికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది. 06-08-2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై బృహత్తర ప్రణాళిక. సైబర్ కమాండోల ఏర్పాటు మరియు అవగాహన కార్యక్రమం – ది. 04-08-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ – మరణించిన హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు – ది. 02-08-2024
- నగరంలోని ఆటో యజమానులు మరియు డ్రైవర్లలతో సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ డి.సి.పి. కె.చక్రవర్తి – ది. 01-08-2024
- నగరంలోని కళాశాలలు మరియు స్కూల్స్ ల యాజమాన్యాలు మరియు బస్సు ఆపరేటర్ లతో సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ డి.సి.పి. కె.చక్రవర్తి – ది. 31-07-2024
- గంజాయి కేసులలో మరో 17 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ “యాంటి నార్కోటిక్ సెల్” మరియు లా & ఆర్డర్ బృందాలు, నిందితుల వద్ద నుండి సుమారు 46 కె.జి.ల గంజాయి స్వాధీనం – ది. 30-07-2024
- ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు – ది. 30-07-2024
- అమ్మవారికి ఆషాడం సారే సమర్పించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ గారు – ది. 28-07.2024
- కళాశాల విద్యార్ధులకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు – ది. 27-07.2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “72” ఫిర్యాదులు – ది. 22-07.2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ – గంజాయి విక్రయించు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా “యాంటి నార్కోటిక్ సెల్” మరియు లా& ఆర్డర్ బృందాలు, నిందితుల వద్ద నుండి సుమారు 90.5 కె.జి.ల గంజాయి స్వాధీనం – ది.19-07-2024
- రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి యాక్సిస్ బ్యాంకు తరుపునుండి వచ్చిన 64 లక్షల చెక్కును అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు – ది.18-07-2024
- ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలో మత్తుమందు ఇచ్చి బంగారు చైనును దోచుకెళ్ళిన కేసులో నిందితునికి జైలు శిక్ష మరియు జరిమానా విధించిన న్యాయస్థానం వారు – ది.18-07-2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “68” ఫిర్యాదులు – ది.15-07-2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం లోని పలు పోలీస్ విభాగాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్. గారు – ది.14-07-2024
- ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్. గారు – ది. 13-07-2024